“ఆధునికాంధ్ర కవితా ప్రపంచంలో ఆశావాదిగారు తనకుతానే సాటి. భావోద్వేగంలో, శైలిలో ఆయనను మరొకరితో పోల్చలేము. ఆధార మరెవ్వరికి అబ్బేది కాదు

Anil Kumar

“శ్రీ ఆశావాదిగారు  సాటిలేని మహాకవి. ఆయన కవిత్వం చెక్కుచెదరని, మొక్కవోని చక్కదనం సంతరించుకున్నది.ఆయన తెలుగు పద్యానికి ఒక హృద్యమైన శైలి సంతరించారు. ఆయన వాణి నిత్య కళ్యాణి. ఆయన బాణి అనన్య సామాన్యమైనది. ఆయన లేఖిని అమృతవాహిని”

Astavadhani

భగవత్ గీత ఎంత స్వచ్ఛమైన గ్రంమో ఆశావాది కూడా అంత స్వచ్ఛమైన గ్రంధము లాంటి వారు .

Titles(బిరుదులు)

ఆశావాదిపై ప్రముఖుల అభిప్రాయాలు

“శ్రీ ఆశావాదిగారు  సాటిలేని మహాకవి. ఆయన కవిత్వం చెక్కుచెదరని, మొక్కవోని చక్కదనం సంతరించుకున్నది.ఆయన తెలుగు పద్యానికి ఒక హృద్యమైన శైలి సంతరించారు. ఆయన వాణి నిత్య కళ్యాణి. ఆయన బాణి అనన్య సామాన్యమైనది. ఆయన లేఖిని అమృతవాహిని”
 “ఆశావాది ప్రభావం చాలామంది నేటి కవుల మీద పడింది. కాని ఆయన మీద ప్రత్యేకించి ఏ కవి ప్రభావం అంతగా పడినట్లు లేదు”
భగవత్ గీత ఎంత స్వచ్ఛమైన గ్రంమో ఆశావాది కూడా అంత స్వచ్ఛమైన గ్రంధము లాంటి వారు .

Close Menu
Translate »